![](https://uceou.co.in/wp-content/uploads/2024/11/How-to-book-free-gas-in-AP-online-1-1024x576.jpg)
AP Volunteer News Today
AP: ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.10వేల జీతం పెంచాలని 5 నెలలుగా ఆందోళన చేస్తున్న వాలంటీర్లకు మరో షాక్ తగిలింది. గ్రామ, వార్డు సచివాలయ శాఖకు సంబంధించిన మొబైల్ యాప్లో వాలంటీర్లు హాజరువేసుకునే ఆప్షన్ను అధికారులు తొలగించారు. వారం కిందటి వరకు ఈ సదుపాయం ఉండగా మంత్రి వీరాంజనేయస్వామి వాలంటీర్లు వ్యవస్థలో లేరని ప్రకటించాక పూర్తిగా ఆప్షను తీసేసినట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు.