ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభం చేసింది. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం అమ్మకం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలు అందుబాటులోకి తెచ్చింది.
ధాన్యం అమ్మే రైతులు 73373 59375 నంబర్‌కు వాట్సాప్‌లో “హాయ్” అని మెసేజ్ చేయాలి. తరువాత, AI సేవ ద్వారా రైతుల పేరు, ఆధార్ నంబర్, విక్రయించాల్సిన ధాన్యం వివరాలు, మరియు ధాన్యం పరిణామం వంటి వివరాలను నమోదు చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకుని ధాన్యం అమ్మకాన్ని సులభంగా పూర్తి చేయవచ్చు.
రైతులకు అసౌకర్యం కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా పూర్తవడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
FAQ’S
AP helpline number to sell rice
ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం అమ్మకానికి హెల్ప్‌లైన్ నంబర్ 73373 59375. రైతులు ఈ నంబర్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చు.
AP WhatsApp number to sell rice
ధాన్యం విక్రయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 73373 59375 నంబర్‌ను వాట్సాప్ సేవగా అందిస్తోంది. “హాయ్” మెసేజ్ పంపి వివరాలు నమోదు చేయండి.
How to sell paddy online in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం ఆన్‌లైన్‌లో అమ్మాలంటే, వాట్సాప్ నంబర్ 73373 59375కి మెసేజ్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు సులభతరం చేస్తాయి.